Tirumala | తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రికార్డు స్థాయిలో స్వామివారిని దర్శించుకున్నారు.
Tirumala | తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
Tirumala | భక్తగ్రేసరుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్ని నిండిపోయాయి.
Tirumala | తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని 85,823 మంది భక్తులు దర్శించుకోగా 23,660 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.