Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ (Devotees crowd)విపరీతంగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు (Compartments)నిండిపోగా అల్వర్ ట్యాంక్ గెస్ట్హౌజ్ వరకు భక్తులు బయట వేచియున