Madhavaram krishna Rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు.. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
MLA Madhavaram krishna rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దని డిమాండ్ చేస్తూ కూకట్‌పల్లిలో చేపట్టిన నిరాహార దీక్షలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, సిపిఎం సిపిఐ పార్టీ నేతలు పాల్గొన్నారు.
Madhavaram krishna Rao | కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దంటూ అఖిలపక్షంతోపాటు కలిసి బీఆర్ ఎస్ పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దని డిమాండ్ చేస్తూ కూకట్‌పల్లిలో రెండు రోజుల నిరాహార దీక్ష ప్రారంభమైంది. మొదటి రోజు నిరాహార దీక్షలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, సిపిఎం సిపిఐ పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఈ నెల 27న వేలం పాటను ఆపాలని వారు డిమాండ్ చేశారు. ట్రక్ పార్క్ భూములను ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలని, ఇక్కడ ఖాళీ స్థలాన్ని అమ్ముకుంటే భవిష్యత్తులో కూకట్ పల్లి ప్రజలకు గజం జాగలేకుండా పోతుందని… అప్పుడు ఎక్కడినుంచి భూమి వస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మొండిగా భూమిని అమ్మితే… హెచ్ఎండిఏ ఆఫీసును ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

Read Also :
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhavaram krishna Rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు.. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ట్రెడిషనల్ లుక్.. పసుపు చీరలో మెరిసిపోయిన బాలీవుడ్ బ్యూటీ
Jabardasth | జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం.. భీమవరం సమీపంలో ఘటన!
Errabelli Dayakar Rao | ఈ పరిపాలన ఇక రాదు.. రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి : ఎర్రబెల్లి దయాకర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

