ఎనోనేళ్లుగా ఎదురు చూస్తున్న పోడు సమస్యకు పరిష్కారం దొరు కుతుండడంపై గిరిజనుల్లో ఆనందం నెలకొంది. పోడు పట్టాల విషయ ంలో గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పష్టత ఇచ్చారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ పతక ప్రదర్శన ఆకట్టుకుంటున్నది. శుక్రవారం జరిగిన పురుషుల 200మీటర్ల వ్యక్తిగత మెడ్లెలో రాష్ట్ర యువ స్విమ్మర్ సాయి నిహార్ 2: 12:70 సెకన్ల టైమింగ్‌తో రజతం సొంతం చేసుకున్నాడు.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 : సబ్బండవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యే యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల్లో ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చేందుకు కృషి చ�
సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతోపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశా రు.
తెలంగాణలో రూపొందించిన వరి వంగడాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతి బద్రీ తెలిపారు.
పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సత్వరమే ఉమ్మడి సర్వే చేపట్టాలని కేంద్ర జలసంఘం మరోసారి పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన మీటింగ్ మినిట్స్‌లోనూ ఈ అంశాన్ని పీపీఏకు, ఆంధ్రప్రదేశ్‌కు నొక్కిచెప�
Minister KTR | మానవీయ కోణం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చల సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమంపై పలువురు సభ్యులు చే�
Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేనేత కార్మికులకు ఉన్న పథకాలను రద్దు చేస్తూ పోతుంటే.. తాము మాత్రం పోరుగడ్డపై పేగుబంధమున్న చేతన్నలందరినీ బతికించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చేనేత జౌళీశాఖ మం�
Minister KTR | సింగరేణి గనులు ఎందుకివ్వరో కేంద్రాన్ని నిలదీయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ చురకలంటించారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చల్లో సింగరేణిపై