కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. రేషన్ పొందడానికి అటు లబ్ధిదారులు, పంపిణీ చేయడానికి ఇటు డీలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రాజోళి మండల ప్రజలు భయం నీడలో బతుకు తున్నారు. ఇథనాల్ చిచ్చు రాజుకోగా.. పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అని జంకుతున్నారు. ఇప్పటికే 40 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు 12 మంది రైతులను రిమాండ్కు తరలిం�
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రిమాండ్కు పంపిన రైతులను వెంటనే విడుదల చేసి కేసులను ఎత్తివేయాలని తెలంగాణ రైతు సం ఘం రాష�
KTR | బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానని భరోసానిచ్చే కేటీఆర్, దేశం కాని దేశంలో గుండెపోటుతో మరణించిన కార్యకర్త మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో అండగా ని
Harish Rao | బీద రైతుల కడుపుకొట్టి, బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వ
Konda Surekha | హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్కు వెళ్తూ.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి ఆమె కింద పడిపోయారు.
NCPCR | రాష్ట్రంలోని గురుకులాల్లో చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ( NCPCR ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
DEE CET Results | డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి.
రైతుల భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తాసిల్దార్ రామ్ కోటి సూచించారు.
ప్లాస్టిక్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నారాయణపేట జిల్లా జడ్పీ సీఈవో శైలేష్ సూచించారు. గురువారం మరికల్ మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీని నిర్వహిం�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2025 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు.