: తెలంగాణ కోసం తన యావదాస్తిని దారాదత్తం చేసిన నికార్సైన ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ అని రామగుండం పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్ అన్నారు.
Nagarjuna Sagar | నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు.
KTR | తెలంగాణలోని ఆడపడుచులందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక, మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ �
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సుమారు యాభై రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పొద్దస్తమానం ఎండలో క్యూలో నిలబడినా ఒక్క బస్తా యూరియా
దొరకని పరిస్థితి నెలకొన్నది.
ప్రపంచమంతా పూలతో పూజిస్తే.. పూలనే పూజించే గొప్ప సంస్కృతి మనది. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ. అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు జరిగే మహోన్నత వేడుక. మొదటి రోజైన అమావాస్య నా
బతుకమ్మలో ఎన్ని రకాల పూవులు పేరుస్తామో అన్ని రకాల అనుభవాలు, ఆనందాలు ఆడవాళ్లకి. మారింది సమాజం, మారింది పరిస్థితులు అని లెక్కలు, కాగితాలు సర్వేలు ఏమేమో చెప్తారు కానీ చుట్టూ చూస్తే పరిస్థితి ఎప్పటిలాగానే ఉ�
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ అసంతృప్తి జ్వాల రగులుతోంది.అధికారంలోకి వచ్చిన తొలుతలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం పార్టీ క్యాడర్లో కనిపించడం లేదు. జిల్లాకు చెందిన మ
మెదక్ జిల్లా జిల్లా నిజాంపేటకు చెందిన పారిశుధ్య కార్మికురాలు కొమ్మాట ఇందిర ఆత్మహత్యాయత్నం చేసింది. పంచాయతీ కార్యదర్శి వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె.. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని, పూలనే దేవతలుగా కొలిచే గొప్ప సంస్కృతి ఒక తెలంగాణకే దక్కిందని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ అన్నారు.
KTR on Gen Z | యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకు�
Gadwal MLA | గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల తిరుగుబాటు రోజురోజుకీ ఎక్కువైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చ