బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఎక్కడ బహిష్కరిస్తా రో అన్న భయంతో ముందుగానే రాజీనామా డ్రా మాకు తెరలేపారు కొందరు నాయకులు.. పార్టీ మారేందుకు సిద్ధమై హీరోలు అయిపోదామనుకున్నారు.. క�
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గత నెలకుగాను రూ.1.60 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే 13 శాతం అధికమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శ�
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్, బీజేపీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్ర
ఆయిల్‌పాం సాగులో తెలంగాణ మరో ఘనత సాధించింది. ఒకే ఏడాదిలో అత్యధిక విస్తీర్ణంలో ఆయిల్‌పాం సాగు చేసిన రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుడు (2022-23) 82 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్‌పాం సాగులోకి వచ్చింది.
జిగిత్యాల జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన భారీ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలకు తెరలేపాయి. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వరి, మక్కజొన్�
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని త్వరలోనే చేపట్టనున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వానికి ఎప్పటికైనా రైతులే మొదటి ప్రాధాన్యం అని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రైతులకు 2014 నుంచి రూ.27,718 కోట్ల రుణ మాఫీ చేసిందని వెల్లడించారు.
మండు వేసవిలోనూ పల్లెల్లోని వ్యవసాయ బావులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడం.. నీటి వనరులు పెరగడంతో అధికారులు కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపుతున్నారు.
ఎస్సీటీ ఎస్సై (సివిల్), ఎస్సీటీ ఎస్సై (ఐటీఅండ్సీవో), ఎస్సీటీ ఎస్సై (పీటీవో) ఎస్సీటీ ఏఎస్సై (ఎఫ్‌పీబీ)కి సంబంధించిన తుది రాత పరీక్షలను 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి శని�
సీఎం కేసీఆర్ హామీ మేరకు ఆదిలాబాద్‌లో కొత్త వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ అకడమిక్ ఇయర్ (2023-24)లో 60 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. శనివారం ఇన్చార్జి వీసీ రఘునందన్‌రావు అధ్యక్షతన వ్య
ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చర ర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరిం ది. ఈ మేరకు సీఎం కేసీఆర
Telangana | హైదరాబాద్ : 2023-24 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు( Intermediate Board ) అకడమిక్ క్యాలెండర్( Academic Calendar )ను విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తరగతు�
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan ram) జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు.