Zero FIR | అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం గతంలో బాధితులెవరైనా సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తే.. ‘మీ ప్రాంతం మా పరిధిలో లేదు. అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయండి’ అనే సమాధానం వినిపించేది.
Telangana | డబ్బుల కోసం కన్నతల్లినే హతమార్చాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అందుకోసం ఇంటికి నిప్పటించాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో సోమవ�
బడీడు పిల్లల్లో రక్తహీనత, పోషకాహారలోపం సాధారణంగా కనిపించే లక్షణాలు. గతంలో జరిపిన శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల్లో 28.9 శాతం మంది తక్కువ బరువు, 21.8 శాతం మంది ఎత్తు తక్కువగా ఉన్నట్లు
వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తున్నదని, పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలో ఎంతో ముందున్నదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు.
ఎల్బీనగర్ చౌరస్తా ఇకపై శ్రీకాంతాచారి జంక్షన్‌గా మారనున్నది. మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు పెడుతున్నట్టు ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవ�
శనగపంట సాగుకు కరువు పరిస్థితులను అధిగమించేలా ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి చేశారు. పంటలో కరువుకు ప్రభావితమయ్యే జన్యువులను గుర్తించి వాటిలో మార్పులు చేశారు.
TS Weather Update | తెలంగాణలో మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 42 నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదయ్య
TS Polycet 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 17వ తేదీన(బుధవారం) ఉదయం 11 గంటల నుంచి మ
Telangana | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జూన్ 15 నుం�
Green India Challenge | బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
Mancherial | మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. వడదెబ్బకు తాళలేక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రామకృష్ణాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
Medak | ఆ విద్యార్థినికి తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ ఎలాంటి ఆత్మస్థైర్యం కోల్పోకుండా పది ఫలితాల్లో టాపర్‌గా నిలిచింది. చదువుల్లో ఎంతో చురుకైన ఆ విద్యార్థినికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రె�