Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం..!
Heavy Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. వానాకాలం వచ్చినా కూడా ఎల్‌నినో ప్రభావంతో చినుకు లేక ఉక్కపోతను అనుభవిస్తున్న నగరవాసులకు ఉపశమనమిచ్చాడు వరుణుడు.
Heavy Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. వానాకాలం వచ్చినా కూడా ఎల్‌నినో(Elnino) ప్రభావంతో చినుకు లేక ఉక్కపోతను అనుభవిస్తున్న నగరవాసులకు ఉపశమనమిచ్చాడు వరుణుడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, బేగంపేట, కొండాపూర్, అమీర్‌పేట, తదితర ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. ట్రాఫిక్‌లో వాహనదారులు చిక్కుకోగా..రోడ్లన్నీ జలమయ్యాయి.
శుక్రవారం సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడి.. మేఘావృతమవ్వగా.. రాత్రి 9 గంటల తర్వాత వాన అందుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడి.. మేఘావృతమవ్వగా.. రాత్రి 9 గంటల తర్వాత వాన అందుకుంది.
HyderabadRains UPDATE 1 – 8.20PM ⚠️🌧️
SCATTERED MODERATE RAINS expected in West, North Hyderabad towards Miyapur, Patancheru, Lingampally, Chandanagar, BHEL, Tellapur, Nallagandla, Serlingampally, Gachibowli, Kondapur in next 1-2hrs 🌧️
This can further spread into other parts…
— Telangana Weatherman (@balaji25_t) July 17, 2026
🌧️ Hyderabad finally gets a breather from the scorching heat!
Heavy rains have brought much-needed relief across the city, with intense showers reported in Gachibowli, Madhapur, Kondapur, Punjagutta, Begumpet, Ameerpet, and several other areas.
The rain has brought down… pic.twitter.com/gqiTXY4kMH— V Chandramouli (@VChandramouli6) July 17, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

