బ్యాంక్ మేనేజర్ తప్పిదంవల్ల రుణమాఫీకి దూరం కావాల్సి వచ్చిందని పెద్దపల్లి జిల్లా రామగిరి మండ లం బేగంపేట కేడీసీసీ బ్యాంక్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా బేగంపేటలోని కేడీసీసీ బ్యాంక్ ఎదుట స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. ఏడాది క్రితమే ఏడాది క్రితమే ప్రభుత్వం ప్రకటించిన పంట రుణ మాఫీ (Runa Mafi) ఇప్పటికీ అమలు కాకపోవడంతో బ్యాంక్ ఎదుట బైఠాయించారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. టీచర్ భాస్కర్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎం.హర్షవర్దన్, పి.కార్త
రాష్ట్ర మంత్రులు హెలికాప్టర్ను షేర్ ఆటో వాడినట్టు వాడేస్తున్నారు. కొందరు మంత్రులు హెలికాప్టర్ (Helicopter) దిగడం లేదు. హైదరాబాద్ నుంచి తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లాలన్నా, రాష్ట్రంలోని ఏ ఇతర ప్రాంతాల్లో పర�
డయేరియాను ప్రతీ ఒక్కరూ అరికట్టాలని, ఇందుకోసం తగు జాగ్రత్తలు పాటించాలని బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రదీప్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బేగంపేట, మిగతా ఉప కేంద్రము లో ORS, జింక్ కార్�
సికింద్రాబాద్ బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా (HYDRA) అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి నాలాపై న
రద్దయిన కరెన్సీ నోట్లను (Old Currency) మార్చేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.99 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ ఆటకట్టించారు బేగంపేట పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి రూ.8లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్న�
Hyderabad | ఇంటి బయట ఆడుకుంటున్న బాలికతో ఓ మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Hyderabad | తెలంగాణ ప్రభుత్వం ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించి వాహనాలు, పాదాచారుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
Begumpet | లష్కర్లో రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. ఎక్కడ చూసిన రోడ్లపై డ్రైనేజి మురికి నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి.
Begumpet | ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిండు నూరేళ్లు జీవించడమనేది కలగా మారిపోయిన రోజులివి.. 60 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి నేటితరం కష్టపడుతుంటే ఈ తాతయ్య మాత్రం అలవకగా సెంచరీ పూర్తి చేసుకున్నార�
Snake Catcher | పెద్దపల్లి జిల్లా బేగంపేట గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ పోతారావేణి భాస్కర్ అలియాస్ పాముల భాస్కర్ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.