Pilot | అసిస్టెంట్ పైలట్‌పై లైంగికదాడికి యత్నించిన పైలట్..
మహిళా అసిస్టెంట్ (Assistant Pilot) పైలట్‌పై ఓ పైలట్ (Pilot) లైంగిక దాడికి యత్నించాడు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో యువతి (26)తోపాటు రోహిత్ శరణ్(60) కమర్షియల్ పైలట్లుగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్: మహిళా అసిస్టెంట్ (Assistant Pilot) పైలట్‌పై ఓ పైలట్ (Pilot) లైంగిక దాడికి యత్నించాడు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో యువతి (26)తోపాటు రోహిత్ శరణ్(60) కమర్షియల్ పైలట్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న సంస్థకు చెందిన పని నిమిత్తం బిజినెస్ ఫ్లైట్‌లో బేగంపేట (Begumpet) నుంచి పుట్టపర్తి మీదుగా బాధితురాలు బెంగళూరు వెళ్లింది. ఆమెతోపాటు నిందితుడు కూడా వెళ్లాడు. అక్కడ ఓ హోటల్లో అసిస్టెంట్ పైలట్‌తోపాటు మరో ఇద్దరు పైలట్లు బస చేశారు.
ఈ సందర్భంగా హోటల్ గదిలో ఆమెపై రోహిత్ శరణ్ అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన ఆమె అక్కడి నుంచి పారిపోయి హైదరబాద్ చేరుకున్నది. అనంతరం సదరు పైలట్ తనపై లైంగికదాడికి యత్నించాడని బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రోహిత్ శరణ్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటన బెంగళూరు హలసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

