Happens In Big City | ఒక వ్యక్తి మహిళ వెంటపడి ఆమెను పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోపై కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటివి జరుగుతుంటాయని అన్నారు.
Badlapur Incident : మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో స్కూల్ చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన పెను దుమారం రేపుతోంది. ఈ ఘటన తీవ్ర విచారకరమని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు.
మహిళా క్యాబ్ డ్రైవర్‌ను (Woman Cab Driver) లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రయాణీకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మంగళవారం రాత్రి కోల్‌కతాలో వెలుగుచూసింది.
Supreme Court | సుప్రీంకోర్టు కీలకమైన ముందడుగు వేసింది. కోర్టుల్లో కేసుల విచారణ, తీర్పుల్లో మహిళలపై లింగ వివక్ష లేకుండా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. విచారణ సమయంలో మహిళల ప్రస్తావనలో ఉపయోగించాల్సిన పదాలు, వ్యా�
ఆస్ట్రేలియాలో ఐదుగురు కొరియన్ మహిళలకు మత్తమందు ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్ని కెమెరాలో రికార్డు చేసిన కేసులో భారత సంతతి వ్యక్తిని దోషిగా నిర్ధారించారు.
Bollywood Actress: ముంబైలో బాలీవుడ్ నటికి వేధింపులు ఎదురయ్యాయి. ఆ నటితో ఓ ఫైనాన్సర్ అసభ్యకరంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అథ్లెటిక్స్ కోచ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్‌పై కేసు నమోదైంది. సందీప్ సింగ్ జాతీయ హాకీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు ఒలింపిక�
ఎనిమిదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కవిత తీర్పు చెప్పారని సైదాబాద్ ఇన