Home
Banjarahills
Banjarahills
-
"బంజారాహిల్స్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన కారు.."
5 years agoBanjarahills | బంజారాహిల్స్‌లో (Banjarahills) అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటినతర్వాత బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది"ఇది ఎక్కడుందో చెప్పండి..? ట్విట్టర్ యూజర్లకు కేటీఆర్ ప్రశ్న"
5 years agoMinister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ యూజర్లకు ఓ ప్రశ్న సంధించారు. బహుళ అంతస్తుల్లో ఉన్న ఓ భవనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి.. ఇది ఎక్కడ ఉందో చెప్పగలరా? అంటూ కేటీఆర్"మార్చి 31 లోగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సిద్ధం చేయాలి"
5 years agoCP CV Anand | నగరంలోని బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ రానున్న కాలంలో హైదరాబాద్‌కు మూడో కన్నుగా మారనుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా"Multi function hall | పేదలకోసం అన్ని హంగులతో మల్టీ ఫంక్షన్‌హాల్ : ఎమ్మెల్యే దానం నాగేందర్"
5 years agoబంజారాహిల్స్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పేదల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్ట నున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. డివిజన్లో మల్టీ పర్పస్ నిర్మాణం చేయాలంట"జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వరుస చైన్ స్నాచింగ్‌లు"
5 years agoHyderabad | నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో బుధవారం ఉదయం వరుస చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో ఓ మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల పుస్తెలతాడును గుర్తు"బంజారాహిల్స్‌లో రోడ్డుప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు"
5 years agoHyderabad | బంజారాహిల్స్‌లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 2లో ట్రెండ్ సెట్ టవర్ వద్ద ఓ యువకుడిని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడ�"కేబుల్ వర్క్ చేయడానికొచ్చి.. బాత్రూమ్లో ఉన్న మహిళను చూసి పాడుపని.."
5 years agoHyderabad | ఓ టెక్నీషియన్ నీచానికి పాల్పడ్డాడు. కేబుల్ వర్క్ చేయడానికొచ్చి ఓ మహిళపై కన్నేశాడు. సదరు మహిళ బాత్రూమ్లో ఉండగా.. వీడియో చిత్రీకరించి స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన బంజారాహిల�"బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. ఇద్దరు మృతి"
5 years agoAccident | బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు"పురానాపూల్‌లో బస్తీదవాఖాన ప్రారంభించిన హోం మంత్రి"
5 years agoBasthi dawakhana | ఆరోగ్యకరమైన హైదరాబాదే లక్ష్యంగా మరిన్ని వైద్య సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ అడుగులు వేస్తున్నది. మహానగరంలో మరో 32 బస్తీ దవాఖానలను"అరగంటలో 1.28 కోట్లు కొట్టేశారు!"
5 years agoపేమెంట్ గేట్‌వే సర్వర్‌పై సైబర్ నేరగాళ్ల దాడి హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పేమెంట్ గేట్‌వే సంస్థ కార్యాలయపై సైబర్ నేరగాళ్లు దాడికి తెగబడ్డారు. పూల�"బంజారాహిల్స్‌లో మైనర్‌పై ఆటో డ్రైవర్ లైంగికదాడి.."
5 years agoHyderabad | బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ 17 ఏండ్ల బాలికపై ఆటోడ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. భీమ్ రాజ్(23) ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ.. తన ఇంటికి సమీపంలోని బాలికతో స్నేహం పెం"Maa | మా ఎన్నికల కేంద్రంలో సీసీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాష్‌రాజ్ బృందం"
5 years agoబంజారాహిల్స్ : మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న ప్రకాష్‌రాజ్‌తో పాటు అతడి ప్యానల్‌కు సంబంధించిన పలువురు సభ్యులు సోమవారం పోలింగ్ నిర్వహించిన జూబ్లీహిల్స�"బంజారాహిల్స్‌లో ఘోరం.. కారులో చెలరేగిన మంటలు"
5 years agoHyderabad | నగరంలోని బంజారాహిల్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 10లో వేగంగా వెళ్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవ�"crime | టాయ్లెట్లో కెమెరా వ్యవహారం.. నిందితుడు జువైనల్ హోమ్‌కు.."
5 years agoబంజారాహిల్స్ : రెస్టారెంట్‌లోని లేడీస్ బాత్రూమ్లో సెల్‌ఫోన్ పెట్టి రికార్డింగ్ చేసిన వ్యవహారంలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్�"ప్రేమ పేరుతో నమ్మించాడు.. పెళ్లి పేరుతో లోబర్చుకున్నాడు.."
5 years agoLovers | ప్రేమ పేరుతో యువతిని నమ్మించాడు.. పెళ్లి చేసుకుంటానని లోబర్చుకున్నాడు.. పెళ్లి అనే పదం లేవనెత్తెసరికి ముఖం చాటేస్తున్నాడు. దీంతో బాధిత యువతి తన ప్రియుడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు �తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















