బంజారాహిల్స్‌లో మైనర్‌పై ఆటో డ్రైవర్ లైంగికదాడి..
Hyderabad | బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ 17 ఏండ్ల బాలికపై ఆటోడ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. భీమ్ రాజ్(23) ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ.. తన ఇంటికి సమీపంలోని బాలికతో స్నేహం పెంచుకున్నాడు.

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ 17 ఏండ్ల బాలికపై ఆటోడ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. భీమ్ రాజ్(23) ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ.. తన ఇంటికి సమీపంలోని బాలికతో స్నేహం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇందిరా నగర్‌లోని తన ఫ్రెండ్ రూమ్‌కు భీమ్ రాజ్ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇటీవలే భీమ్ రాజ్ నుంచి వేధింపులు ఎక్కువ అవడంతో బాధితురాలు తన జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

