Garry Sobers : వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్(Garry Sobers) కన్నుమూశాడు. మేటి ఆల్‌రౌండర్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన 89 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. శుక్రవారం బార్బడోస్‌లోని స్వగృహంలో సోబర్స్ ప్రాణాలు విడిచాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన సోబర్స్.. 20 ఏళ్ల కెరీర్లో 8,000 పరుగులు సాధించడమే కాకుండా బంతితో చెలరేగి 235 వికెట్లు పడగొట్టాడు.
Garry Sobers, cricket’s greatest allrounder, has died at the age of 89 pic.twitter.com/L9lUhy0J7P
— Cricinfo (@cricinfo) July 17, 2026