Mancherial | మంచిర్యాల జిల్లాలో విషాదం.. వడదెబ్బకు కానిస్టేబుల్ మృతి
Mancherial | మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. వడదెబ్బకు తాళలేక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రామకృష్ణాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
Mancherial | మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. వడదెబ్బకు తాళలేక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రామకృష్ణాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మూతే సంతోష్(42) అనే వ్యక్తి రామకృష్ణాపురం పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆదివారం తన విధులను ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 10:30 గంటల సమయంలో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌ను కుటుంబ సభ్యులు లక్సెట్టిపేటకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి, చనిపోయినట్లు నిర్ధారించారు. వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంతోష్ 2000 ఏడాదిలో పోలీసు డిపార్ట్మెంట్లో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

