Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గోవింద నామస్మరణతో పులకరించింది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. గత పది, పదిహేను నెలల నుంచి చాలా మంది ఉద్యోగులకు జీతాలు రాకపోవడంతో.. క
MLA KP Vivekanand | జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ పరిధిలోని అన్నానగర్‌లో బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపీ వివేకానంద్, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి ఎన్నికల ప్రచార�
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అనడానికి వేతనాలు అందక టీవీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావ�
Vivek Venkataswamy | ' నేను పక్కన కూర్చుంటే మంత్రి వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు.. నేను పక్కన ఉంటే ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్.' అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ స్పందించారు.
Ponnam Prabhakar | సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తాను అడ్లూరి పేరును ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. సోషల్‌మీడియాలో ప్రసారమవుతున్న వీడియోను చూసి తప్పుగా అన�
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నడుమ బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు.
అవినీతి కేసులో విద్యుత్తు శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ లోతుగా ప్రశ్నిస్తున్నది. నాలుగు రోజుల కస్టోడియల్ విచారణ నిమిత్తం చంచల్‌గూడ జైలు నుంచి సోమవారం ఉదయం అంబేద్కర్‌ను ఏసీబీ కార్యాలయానికి తరలించి�
లక్ష్యానికి అనుగుణంగా పనిచేయకుండా ఆయిల్‌పామ్ సాగులో నిర్లక్ష్యం వహిస్తున్న కంపెనీలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి కంపెనీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై వామపక్షాలు జంకుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సమయంలో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లడం కంటే.. ఒంటరిగా పోటీ చేయడమే నయమని క్షే
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమం లో తాము ఇప్పుడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చ�
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9(4) ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించిన తరువాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎ�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలలో పనిచేస్తున్న పార్ట్ టైం, ఔట్సోర్సింగ్ టీచర్ల 4నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ర అధ్యక్షుడు ఎస్ రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి నాగరాజు �
రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీ వ్యవహారం మొదటికొచ్చింది. ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ తాజాగా నాలుగో నివేదికను విద్యాశాఖకు పంపింది.