HomeBusinessTata Motors To Hike Commercial Vehicle Prices By Up To 1 Percentage
టాటా వాణిజ్య వాహనాలు ప్రియం
టాటా మోటర్స్ తమ వాణిజ్య వాహనాల ధరల్ని పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఆయా మాడళ్ల రేట్లు 1 శాతం వరకు పెరుగుతాయని తెలిపింది.
ముంబై, సెప్టెంబర్ 17: టాటా మోటర్స్ తమ వాణిజ్య వాహనాల ధరల్ని పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఆయా మాడళ్ల రేట్లు 1 శాతం వరకు పెరుగుతాయని తెలిపింది. ఉత్పాదక వ్యయం పెరుగడం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది..