Dimple Hayathi | నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్‌కు డింపుల్ హయాతి రిప్లై
Dimple Hayathi | హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ వేడుక శర్వానంద్, డింపుల్ హయాతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. డింపుల్ శర్వానంద్‌ను చాలా క్లోజ్‌గా హత్తుకుని, భుజంపై తల ఆనిస్తూ నవ్వుతూ మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు పలు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Dimple Hayathi | టాలీవుడ్ హీరో శర్వానంద్, హీరోయిన్ డింపుల్ హయాతి కాంబో వస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శర్వానంద్, డింపుల్ హయాతి క్లోజ్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నట్టు వీడియోలునెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
ఈ వీడియోకు ఓ నెటిజన్ శర్వానంద్ లాగా డింపుల్ హయాతికి కూడా పెళ్లయింది.. అని కామెంట్ పెట్టాడు. దీనికి డింపుల్ హయాతి తనదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తూ.. నాకింకా పెళ్లి కాలేదని చెప్పింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కేవలం ఫ్రెండ్లీ వాతావరణంలో కనిపించిన సందర్భం అది.. దాన్ని వేరే అర్థంతో చూడాల్సిన అవసరం లేదని చెప్పింది. డింఫుల్ హయాతి రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ వేడుక శర్వానంద్, డింపుల్ హయాతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. డింపుల్ శర్వానంద్‌ను చాలా క్లోజ్‌గా హత్తుకుని, భుజంపై తల ఆనిస్తూ నవ్వుతూ మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు పలు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dimple Hayathi | నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్‌కు డింపుల్ హయాతి రిప్లై
Crime News | రూ.1.25 కోట్ల భూమి కోసం గొడవ.. డాక్టర్ దారుణ హత్య..!
Pollution Effect On Foods | మనం రోజూ తీసుకునే ఆహారాలపై కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
కోదాడ కోర్టులో ఏఐఎల్యూ సభ్యత్వ నమోదు
Kiran Komrewar | పెన్షన్లు పెంచాలి.. రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి : కిరణ్ కొమ్రేవార్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

