కోదాడ కోర్టులో ఏఐఎల్యూ సభ్యత్వ నమోదు
కోదాడ కోర్టు ప్రాంగణంలో సోమవారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేజెళ్ల రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేజెళ్ల రంగారావు, ఏఐఎల్యూ జిల్లా నాయకుడు ఉయ్యాల నర్సయ్య మాట్లాడుతూ.....
కోదాడ, నవంబర్ 23 : కోదాడ కోర్టు ప్రాంగణంలో సోమవారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేజెళ్ల రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేజెళ్ల రంగారావు, ఏఐఎల్యూ జిల్లా నాయకుడు ఉయ్యాల నర్సయ్య మాట్లాడుతూ.. న్యాయవాదులు తమ వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులందరూ ఐక్యంగా ఒక సంఘంగా ముందుకు సాగినప్పుడే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం AILU ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. ఈ సందర్భంగా 30 మంది న్యాయవాదులకు యూనియన్ సభ్యత్వాలను అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.డి.పాషా, నాళం రాజన్న, మాధవరపు రామకృష్ణ, శరత్ కుమార్, కాటి రేణు, బెడుద దుర్గ, హుస్సేన్, సుల్తాన్ నాగరాజు, సకృ నాయక్, కుద్దూస్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడ కోర్టులో ఏఐఎల్యూ సభ్యత్వ నమోదు
Kiran Komrewar | పెన్షన్లు పెంచాలి.. రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి : కిరణ్ కొమ్రేవార్
Vrushakarma | నాగ చైతన్య ‘వృషకర్మ’ రన్టైమ్ 3 గంటలకు పైగానే .. థ్రిల్లర్ మూవీపై ఆసక్తికర ప్రచారం!
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలి : కలెక్టర్ అంకిత్
దీక్షా దివస్ను విజయవంతం చేయాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

