మాదకద్రవ్యాల రహిత తెలంగాణకు కృషి: గవర్నర్
మాదకద్రవ్యాల రహిత తెలంగాణగా నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా సూచించారు. యువతను మాదకద్రవ్యాల బారినపడకుండా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛందసంస్థలు, పోలీసు శాఖ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): మాదకద్రవ్యాల రహిత తెలంగాణగా నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా సూచించారు. యువతను మాదకద్రవ్యాల బారినపడకుండా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛందసంస్థలు, పోలీసు శాఖ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. (నషాముక్త్ భారత్) మాదవద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమం, ట్రాన్స్ జెండర్, దివ్యాంగుల సాధికారతపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బుధవారం లోక్‌భవన్ గవర్నర్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను గవర్నర్‌కు వివరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడారు. సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖ సంచాలకురాలు బీ శైలజ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

