‘ఫుట్ ప్రింట్స్ ఆన్ ఫారెస్ట్” పుస్తకావిషరణ
తెలంగాణ మాజీ పీసీసీఎఫ్ పీకే శర్మ తన మూడు దశాబ్దాల అటవీశాఖ అనుభవాల ఆధారంగా ర చించిన ఆత్మకథ ‘ఫుట్ ప్రింట్స్ ఆన్ ఫారెస్ట్" బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట ఐఏఎస్ అధికారుల ఇన్స్టిట్యూట్లో ఆవిషరించారు.
హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : తెలంగాణ మాజీ పీసీసీఎఫ్ పీకే శర్మ తన మూడు దశాబ్దాల అటవీశాఖ అనుభవాల ఆధారంగా ర చించిన ఆత్మకథ ‘ఫుట్ ప్రింట్స్ ఆన్ ఫారెస్ట్” బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట ఐఏఎస్ అధికారుల ఇన్స్టిట్యూట్లో ఆవిషరించారు. ఉమ్మడి ఏపీలో అడవుల సంరక్షణ కోసం పీకే శర్మ చేసిన పోరాటం, ఆయనకు ఎదురైన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు డాక్టర్ ప్రియదర్శి దాస్, భాలే రావు, ఏకే గోయల్, బీపీ ఆచార్య, రేమండ్ పీటర్ మధుకర్ రాజ్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పరేశ్ శర్మ మాట్లాడుతూ ఈ ఆత్మకథ సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చే కొత్తవారికి, అటవీ సంరక్షణ రంగంలో ఉండేవారికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

