తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో పురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆవరణలో కులస్తులందరూ కలిసి ఆనందంగా
Dalit Woman Gang-Raped | ఒక మహిళ తన స్నేహితుడితో కలిసి విహారయాత్ర కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఫొటోలు దిగుతుండగా కొందరు వ్యక్తులు వచ్చారు. స్నేహితుడ్ని కొట్టి అడ్డుకున్నారు. దళిత మహిళపై సామూహిక అత్యాచారానిక�
ఒకప్పుడు అరుదైన పండ్ల తోటలతోపాటు మొక్కలకు గొప్ప గుర్తింపు పొందిన మండలంలోని మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం నేడు అధ్వానంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేయగా.. రాష్ట్రంలో కాంగ్ర�
గ్రామాల్లో పచ్చదనంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచగా నేటి కాంగ్రెస్ సర్కారు వాటిని గాలికి వదిలేసింది. కొన్నిచోట్ల నీరు లేక మొక్కలు ఎ
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్ గార్ పూర్ శివారు లో శనివారం ఒక జింక పిల్ల లభ్యమైందని స్థానిక మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు, బోధన్ ఆనంద్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. యాద్ గార్ పూర్ శివారు లో ఒక చెట్టు కింద జ
ఏజెన్సీలో ప్రతీయేటా ఆదివాసీ గిరిజనులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో జూన్ మాసంలోని(ఆశాడ మాసం)లో నిర్వహించే వన దేవత ప్రత్యేక పూజలతోపాటు అకాడీ పండుగ ప్రత్యేకమైనవి పూజలు ప్రారంభమయ్యాయి.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం శివారులోని సర్వే నెంబర్ 800 నుండి 854 వరకు ఉన్న సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూమి రిజర్వ్ ఫారెస్ట్ అని తప్పుగా నమోదైందని, వాటిన వెంటనే సవరించాలని అధికారులను కోరారు.
కొడిమ్యాల అటవీ శాఖ పరిధిలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు. కావున దానికి సంబంధించిన పనులను అటవీశాఖ రాష్ట్ర ముఖ్య అధికారి సువర్ణ పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో యాద్గర్పూర్ గ్రామంలో దారి తప్పి వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు పాలు చేసిన ఘటన యాద్గార్ పూర్ లో సోమవారం చోటు చేసుకుంది.
పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు నల్లకుంట వద్ద విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చిన కేసులో 30 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి సుశాంత్ సుకుద్దేవ్ బోబ�
అడవిలో బీడీ ఆకులు సేకరించడానికి వెళ్లిన ఓ మహిళలపై పులి (Tiger) పంజా విసిరింది. మెడ పట్టుకుని కిలోమీటర్ దూరంపాటు ఈడ్చుకెల్లి ఆమెను తినేసింది. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలోలో చోటుచేసుకున్నది.