Leopard | రోడ్డుపై విగత జీవిగా చిరుతపులి.. అధికారుల దర్యాప్తు
Leopard | గంగాపూర్ రాజేశ్వర్ స్వామి దేవాలయం సమీపంలో చిరుతపులి రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులిని పరిశీలించారు.
Leopard | మెదక్ అర్బన్, జులై 26 : మెదక్- రామాయంపేట్ రోడ్డుపై చిరుతపులి విగత జీవిగా పడి ఉంది. ఆదివారం ఉదయం 10: 30 గంటల ప్రాంతంలో హవేలి ఘనాపూర్ మండలంలోని గంగాపూర్ రాజేశ్వర్ స్వామి దేవాలయం సమీపంలో చిరుతపులి రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులిని పరిశీలించారు.
గంగాపూర్ సమీపంలో అడవి ప్రాంతం ఉండడంతో అక్కడ సంచరిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుతపులి మృతి చెందినట్లు ఈ ప్రమాదం జరిగిందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కాగా చిరుత పులి మృతిపై అటవీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also :
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

