Ganesh Festival | అంగరంగ వైభవంగా ముల్కల్లలో గణపతి ఉత్సవాలు ప్రారంభం
Ganesh Festival | మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ముల్కల్లలో శివగణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో 33వ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ముల్కల్ల ( Mulkalla ) లో శివగణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో 33వ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు ( Ganapati Celebrations ) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. భక్త మండలి సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఉత్సవాల ప్రారంభంతో ముల్కల్లలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భక్త మండలి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

