Balka Suman | అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు అరెస్టులు, కేసులు కొత్త కాదని తెలిపారు.
Rain Alert | రాగల రెండు మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Harish Rao | కాంగ్రెస్ వచ్చాక కొత్త స్కీమ్స్ ఏమీ రాలేదు కానీ అన్ని స్కామ్‌లే జరిగాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెసోళ్లు కేవలం ఓట్ల కోసమే వస్తారని.. ఓట్లు అయిపోతే మాయమవుతారని
Bhatti Vikramarka | ఎంతో ఉత్సాహంగా డిప్యూటీ సీఎం ఆ కార్యక్రమానికి వెళ్లారు. కానీ అక్కడి శిలాఫలకం చూసిన తరువాత ఆయన ఉత్సాహమంతా ఒక్కసారిగా నీరుగారిపోయింది.
Hyderabad Metro | మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు అనుమతుల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమం�
Gundrevula Reservoir | నాడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హెచ్చరికలతో ఏపీ నిలిపివేసిన గుండ్రేవుల రిజర్వాయర్‌ను మళ్లీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. తుంగభద్రా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానిక�
సోలార్ విద్యుత్ ఉత్పత్తి పథకం పీఎం కుసుమ్‌లో కాంగ్రెస్ పెద్దలు వెయ్యి కోట్ల స్కామ్‌కు తెరతీశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎందరో గ్రామీణ యువకులు అప్పుల�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అఖండ మెజారిటీతో గెలిపించి మళ్లా కేసీఆర్‌ను సీఎంగా చూడాలన్న కోరిక రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హకు దుర్వినియోగం కా కుండా ఉండాలన్నా, పారదర్శకంగా ఎన్నికలు జరుగాలన్నా ‘ఒక దేశం.. ఒక పౌరుడు.. ఒకే ఓటు’ అనే సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలుచేయాలని బీఆర్ఎస్ డిమాండ్�