OU Degree Courses | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Cold Wave | తెలంగాణలో చలి పంజా విసురుతోంది. నవంబర్ రెండో వారంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే ముందుముందు ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికమైంది.
TG LAWCET | రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఎల్ఎం కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు అధికారులు గైడ్‌లైన్స్ విడుదల చేశారు. కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోని వారు సైతం స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చని చెప్పారు.
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నిన్న ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా బుధవారం వెల్లడించారు.
అలవికాని అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై పాలన సాగిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 143 మంద�
Nallagonda Medical College | నల్గొండ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా.. ర్యాగింగ్ సహజమే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ కలకలం సృష్టించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బీదర్ హైవేపై ఒక లారీని ఆపి అందులో ఉన్న రూ.20లక్షల విలువైన లోడ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా
Vemulawada | దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఇప్పటికే దర్శనాలు నిలిపివేసిన అధికారులు.. తాజాగా ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు అమర్చారు
Konda Surekha | సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. నాగార్జునకు క్షమాపణలు చెబుతూ అర్ధరాత్రి సమయంలో ఆమె సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెట్టారు. గతం�
Budwel Lands | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలు గ్రామంలోని 4.19 ఎకరాల భూమి వేలానికి హైకోర్టు బ్రేక్ వేసింది. సర్వే నంబర్ 288/4లోని ఆ భూమిపై యాజమాన్య హకుల కోసం ఇద్దరు వ్యక్తులు చేసుకున్న దరఖాస్తులపై హె�