రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు దిశ, దిక్కూ లేకుండా పోయింది. దీంతో ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అభ్యర్థులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న
రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్లూజే) నేతలు విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్‌లో ప్రత్యేక సద�
రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు న్యాయం అందించాల్సిన బా ధ్యత మనందరిపై ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ చెప్పారు. హైకోర్టు ఏడో సీజేగా శుక్రవా�
Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. . ప్రైవేటు హ్యాకర్లతో హీరో�
KTR | రేవంత్ రెడ్డి అపరిచితుడు సినిమాలో రాము, రెమో లాగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ అరాచకాలు, దారుణాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేది ఒక్క కేసీఆర్ నాయకత్వమే అని తెలిపారు.
KTR | మాజీ ఎంపీపీ సాయిలన్నకు జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దళిత వ్యతిరేకి కాంగ్రెస్‌ను గద్దె దించుదామని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు రేపు అనగా జూలై 26వ తేదీన జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
మీ అమ్మాయిని ప్రేమించా.. ఆమెతో పెళ్లి చేయండి.. లేదంటే ఆమె నగ్న ఫొటోలను బయటపెడతా అంటూ ఓ యువకుడు బెదిరింపులకు దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి అన్న.. సదరు యువకుడి బండరాయితో కొట్టిచంపాడు.
Delimitation | తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ
KTR | రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
తెలంగాణకు ఏపీ మరోసారి దగాచేస్తున్నది. మన నీటిహక్కులకు గండికొడుతూ కృష్ణా జలాలను బాబు సర్కారు యథేచ్ఛగా మళ్లించుకు పోతున్నది. ఈ ఏడాది జూన్ మొదటివారం నుంచే కృష్ణా బేసిన్లో వరద ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. ఇ�