మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉన్నట్టయితే తొలుత మంత్రివర్గంలో 33శాతం మహిళలకు చోటు కల్పించాలని తెలంగాణ విద్యార్థి ఐకాస చైర్మన్ వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు.
మహిళల కోసం ట్రైబల్ ఆర్ట్ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. గిరిజన సాంసృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 20వ తేదీ నుంచి 24 వరకు మాసబ్‌ట్యాంక్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరుగనుంది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫీజు తగ్గించాలని తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు భూక్యా కుమార్ నేతృత్వంలోని నిరుద్యోగులు శుక్రవారం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్�
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్‌కు అనుమతి విషయమై మే 28న ఈఆర్సీ బహిరంగ విచారణ జరుపనున్నది. ఎర్రగడ్డలోని విద్యుత్తు నియంత్రణ భవన్లో ఈ విచారణ జరుగనున్నది. రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్క
ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను ప్రజలు విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
MP Tejasvi Surya | హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ సందర్భంగా జరిగిన వివాదంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి స్పందించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్ముతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షులు నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Harish Rao | సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు.
Caste Census | రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికలో మున్నూరు కాపు జనాభాను 4%లోపు చూపించారంటూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Caste Census | ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన కులగణన నివేదికలో బీసీలు 56.3
Inter Caste Marriage | రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024)లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అగ్రవర్ణాల్లోని బ్రాహ్మణులు ఎక్కువగా కులాంతర వివాహాల వైప�
Rythu Bharosa | రైతుభరోసా, ఉచిత విద్యుత్తు పథకాలు అసలైన సంక్షేమ పథకాలు కావట. ఉచిత బస్సు పథకం ముందు ఇవన్నీ దిగదుడుపేనట. ఆ పథకాలతో పోల్చితే ఉచిత బస్సు పథకమే నిజమైన, అసలైన సంక్షేమ పథకమట.
Tejasvi Surya | తెలంగాణ ఆత్మగౌరవంపై బీజేపీ వేయి తలల విషనాగై బుసకొడుతూనే ఉన్నది. తెలంగాణ పూర్తిగా పురుడు పోసుకోకముందే ప్రధాని మోదీ విషం చిమ్మడం మొదలుపెట్టగా, ఆ పార్టీ నేతలు వరుసగా తెలంగాణ పుట్టుకను అవమానిస్తూనే ఉ�