సారపాక బసప్పక్యాంప్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక బసప్పక్యాంప్లో ఎన్నో ఏళ్లుగా రహదారి లేకపోవడంతో వార్డు సభ్యులు బాలి కనకరత్నం చొరవతో సీసీ రోడ్డు మంజూరైంది. ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం సర్పంచ్ గుగులోత్ కిశోర్నాయక్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
బూర్గంపహాడ్, జూన్ 26 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక బసప్పక్యాంప్లో ఎన్నో ఏళ్లుగా రహదారి లేకపోవడంతో వార్డు సభ్యులు బాలి కనకరత్నం చొరవతో సీసీ రోడ్డు మంజూరైంది. ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం సర్పంచ్ గుగులోత్ కిశోర్నాయక్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. గ్రామంలో రహదారులు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సహకారం అందిస్తున్నారని దీంతో ఈ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్, వార్డు సభ్యురాలు కనకరత్నం, మాజీ ఎంపీటీసీ బాలి శ్రీహరి, రత్నారెడ్డి, 13, 17, 4వ వార్డు సభ్యులు పోతిరెడ్డి నవ్య అశోక్, వారాల రామకృష్ణ, పిల్లి గౌరి, బసప్ప రమేష్, అరుణ్ ప్రసాద్, లాల్మహ్మద్, రాము, దారం వెంకట్రామిరెడ్డి, సయ్యద్ జహంగీర్, ఖాన్, శివ, ఉస్మాన్, డొంకన లకుమాదేవి, సుజాత, ప్రియాంక, సత్యవతి, నాగలక్ష్మి, ఫాతిమా పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

