కౌడిపల్లి సర్పంచ్ వివాదంపై స్పందించిన బీఆర్ఎస్ నేత
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ సందర్భంగా జరిగిన వివాదంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి స్పందించారు.
కౌడిపల్లి, ఏప్రిల్ 17: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ సందర్భంగా జరిగిన వివాదంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి స్పందించారు. కౌడిపల్లి సర్పంచ్‌కు కుర్చీ వద్దని అనలేదని తెలిపారు. మిగతా సర్పంచ్‌లు కింద నిల్చున్నారు కాబట్టి.. వారికీ కుర్చీలు వేయించాలని ఎంపీడీవోను కోరినట్లు వెల్లడించారు.
బుధవారం రైతు వేదికలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారని తెలిపారు. అలాగే కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్, ఆయా మండలాల సర్పంచ్‌లు హాజరయ్యారని చెప్పారు. కొందరు సర్పంచ్‌లు నిల్చున్నది చూసి, ఎంపీడీవో శ్రీనివాస్‌తో మాట్లాడి వారికి కూడా స్టేజిపై చైర్లు వేయించామని తెలిపారు. అంతేతప్ప కౌడిపల్లి సర్పంచ్‌ను ఉద్దేశించి ఏమీ అనలేదని వివరించారు. ఈ సంఘటను సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

