HomeNewsTelangana Model School Entrance Exam Scheduled For Sunday
19న మాడల్ ప్రవేశ పరీక్ష
తెలంగాణ మాడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఆదివారం జరుగనున్నది. ఈ నెల 19న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మాడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఆదివారం జరుగనున్నది. ఈ నెల 19న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
ఈ ఏడాది 37,216 మంది మాత్రమే ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు.