మాడల్ స్కూల్ ప్రవేశ పరీక్షను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. మొత్తం 37,216 మంది దరఖాస్తు చేసుకోగా, 30,526 (82.02శాతం) మంది విద్యార్థులు హాజరైనట్టు మాడల్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఆదివారం ఒక ప్ర�
మోడల్ సూల్ ఆరో తరగతితోపాటు 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విద్యార్థుల కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాత హౌజింగ్ బోర్డులోని సరస్వతీ శిశుమందిర్