హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ ప్రవేశ పరీక్షను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు.
మొత్తం 37,216 మంది దరఖాస్తు చేసుకోగా, 30,526 (82.02శాతం) మంది విద్యార్థులు హాజరైనట్టు మాడల్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.