గుండాల : మండలంలోని ఆదర్శ పాఠశాలలో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీల భర్తీకి శనివారం జరి గిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. గుండాల ఆదర్శ స్కూల్లో 6వ తరగతిలో 100 సీట్లు ఖాళీలుండగా 69 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 5
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో శనివారం మోడల్ స్కూల్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. మోడల్ స్కూల్లో 174మంది 6నుంచి 10వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోగా అందులో 137మంది వ�