సజావుగా ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

గుండాల : మండలంలోని ఆదర్శ పాఠశాలలో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీల భర్తీకి శనివారం జరి గిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. గుండాల ఆదర్శ స్కూల్లో 6వ తరగతిలో 100 సీట్లు ఖాళీలుండగా 69 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 58 మంది విద్యా ర్థులు పరీక్షకు హాజరయ్యారు. 7వ తరగతిలో 2 సీట్లకు 10 మంది దరఖాస్తు చేసుకుని 8మంది హాజరు కాగా.. 8వ తరగతిలో 2 సీట్లకు ఐదుగురు దరఖాస్తు చేసుకోగా ముగ్గురు హాజరయ్యారు. 9వ తరగతిలో 1సీటు ఉండగా ముగ్గురు దరఖాస్తు చేసుకుని ఇద్దరు పరీక్షకు హాజరయ్యా రు. టెన్త్‌లో ప్రవేశం కోసం ముగ్గురు విద్యార్థులు దరఖాస్తు చేసుకుని ముగ్గురు విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆదర్శ స్కూల్ ప్రిన్సిపాల్ సురేశ్‌కుమార్ తెలిపారు.
బొమ్మలరామారంలో..
బొమ్మలరామారం, ఆగస్టు21: మండలంలోని ఆద ర్శ పాఠశాలలో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీల భర్తీకి శనివారం జరిగిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఆరోతరగతిలో ప్రవేశానికి 61మంది ,7, 8, 9,10 తరగతులకు 62 మంది దరఖాస్తు చేసుకోగా, 6వతరగతి ప్రవేశ పరీక్షకు 44 మంది.. 7నుంచి10తరగతులకు 48 మం ది హాజరైనట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమం లో జీహెచ్ఎం ఉపేంద్ర, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి, ఉపాధ్యాయులు రవిబాబు, కేదార్నాథ్, శ్రీనయ్య, మాధవీలత, ప్రజాతరాణి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

