Meenakshi Natarajan | మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో గెలువలేకనే బీజేపీ కుట్ర చేసి మీనాక్షీనటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు.
గ్రేటర్‌ను తొలకరి అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం మారిపోయి కుంభవృష్టి కురిసింది. వర్షాకాలంలోని తొలివాన నగరాన్ని ముంచెత్తి జనజీవనాన్ని స్తంభింపజేసింది.
రెండవ ప్రపంచ యుద్ధానంతరకాలం తర్వాత హిట్లర్ లాంటి అమానవీయ పాలకుడు భూమిపై ఏ మూలలోనూ, మానవాళికి ఎదురవ్వకూడదని యావత్తు ప్రజలు నేటికీ కోరుకుంటూనే ఉన్నారు. అయితే నాజీలకు పట్టుబడిన తర్వాత కాన్సన్ట్రేషన్ క
ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోవటం ఆంధ్రులెవరికీ ఇష్టం లేదు. ఎంతకాలం గడిచినా ఈ అయిష్టతకు శాంతి కలుగదు. దానికి కారణం హైదరాబాద్. అన్ని విధాలుగా అభివృద్ధికి అవకాశాలున్న ప్రాంతం కావటం వల్ల ఇక్కడ ఆంధ్ర పెట్ట
మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని సూరారం గ్రామంలో సర్వే నంబర్ 105లో రెండు ప్లాట్లను స్వాధీనం చేసుకొని అకడ ఏర్పాటుచేసిన బహిరంగ నోటీసును 48 గంటల్లోగా తొలగించాలన్న ఉత్తర్వులను అమలుచేయని హైడ్రా కమిషనర్‌పై హైకో
భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మాడల్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన�
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, యుద్ధభయాలతో విదేశీ మారక నిల్వలు పడిపోతున్నాయి. దీంతో స్వయంగా ప్రధాని మోదీ పొదుపుచర్యలు పాటించాలని ప్రజలకు సూచించారు. కానీ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు పూర్త�
భూసేకరణ చట్టం కింద దేవుడి భూమిని సేకరించడమే కాకుండా ఆ భూమికి ఇచ్చిన పరిహారంలో సగం అదే భూమిని ఆక్రమించుకున్న వారికి, మిగిలిన సగం నోరు లేని దేవుడికి ఇచ్చిన భూబాగోతం హైకోర్టుకు చేరింది. ఇక ఎకరాకు రూ.30 లక్షలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా.. చింతలమానేపల్లి మండలం బండెపల్లి ఫారెస్ట్ బీట్‌లోని దిందా (ఖర్జెల్లి) అటవీ ప్రాంత సమీపంలో మంగళవారం అటవీ అధికారులు, రైతులకు మధ్�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన సుమారు 14 వేల ఎకరాల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్‌సిటీ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ భూసేక�
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రచార కార్యదర్శిగా రాచమళ్ల వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. వెంకటేశ్వర్లకు మంగళవారం మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నియామకపత్రాన్ని అందజేశారు.
Dubai | దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు.
Cyber Security Bureau | రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టే బాధ్యతలను నిర్వహిస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCB) అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతా హ్యాకింగ్‌కు గురైందని తెలుస్తోంది.
Congress Cold War | నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తున్నది. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు జిల్లా కేంద్రంలోని పలు ప్రాం