అసెంబ్లీలో డీఎస్‌హెచ్‌ఎస్ బిల్లు ప్రవేశపెట్టాలి
అసెంబ్లీలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్(డీఎస్‌హెచ్‌ఎస్) బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు నరహరి, కార్యదర్శి లాలు ప్రసాద్ రాథోడ్, కోశాధికారి రవూఫ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్(డీఎస్‌హెచ్‌ఎస్) బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు నరహరి, కార్యదర్శి లాలు ప్రసాద్ రాథోడ్, కోశాధికారి రవూఫ్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రిన్సిపల్ సెక్రటరీకి టీజీజీడీఏ ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేసింది.
ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం నియామకం
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర మహిళా విభాగం అడ్వైజర్‌గా సీహెచ్ శ్రీలతరెడ్డి, చైర్‌పర్సన్‌గా స్వీతిఅనూప్, కో చైర్పర్సన్లుగా సంధ్యారాణి, పీ శోభారాణి, కో ఆర్డినేటర్‌గా సమత, కన్వీనర్‌గా ఝాన్సీ, సభ్యులుగా బింధుమాధవి, సీహెచ్ శిరీష, నళిని, ప్రతిభ లక్ష్మి, ఎన్ కీర్తన యాదవ్‌ను నియమించినట్టు రాష్ట్ర అధ్యక్షుడు పీ కిషన్, వీ అశోక్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

