MLA Kranthi karan | తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషితో అన్ని సర్కార్ దవఖానాల్లో ప్రజలకు కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
Minister Mallareddy | సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Minister Jagdish Reddy | ఎన్నికల్లో చెప్పిన మ్యానిఫెస్టో మొత్తాన్ని అమలు చేసి.. ఇవ్వని హామీలను కూడా అమలు చేసి ప్రజల మనసును గెలుచుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
Crime news | డుపునొప్పితో బాధపడుతూ ఓవ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో చోటు చేసుకుంది.
Mayor Buchi Reddy | రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డిఅన్నారు.
Minister Jagdish Reddy |కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరిని జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
Minister Jagdish Reddy | పెన్ పహాడ్ మండల కేంద్రంలో రూ. 4 కోట్ల 50లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాల భవనాన్ని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.