Whip Gongidi | భువనగిరి పట్టణం మాసుకుంటలో రూ.48 లక్షలతో నిర్మించబోయే సఖి కేంద్ర భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి శంకుస్థ�
Minister Sathyavathy | గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్ అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం కురవి మండలంలోని శ్రీ వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
MLA Ravindra Naik | సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు.
Minister Sabitha Indra Reddy | సీఎం కేసీఆర్ అన్ని కులవృత్తులకు ప్రాధాన్యమిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Minister Niranjan Reddy | మత్య్సకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం సరళ సాగర్ ప్రాజెక్ట్‌లో ఉచిత చేప పిల్లలను వదిలారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద స్వల్పంగా పెరిగింది. ఆదివారం సాయంత్రానికి 2.08 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా డ్యాం 36 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
MP Gaddam Ranjit Reddy | చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
Minister Errabelli | మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమ రావు కుమారుడు తెలంగాణ జన వేదిక అధ్యక్షుడు రాము ఆకస్మిక మరణం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు.