దేశంలో రైతుల బాధలు తీరాలంటే ఒక్క కేసీఆర్‌తో మాత్రమే సాధ్యం. రైతుల బాధలు తెలిసిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్. అలాంటి నేత దేశ రాజకీయాల్లోకి రావటం ఎంతో సంతోషంగా ఉన్నది.
విజయదశమి రోజున మధ్యాహ్నం 1:19కి ఈ దేశ భవిష్యత్ మారే నిర్ణయాన్ని కేసీఆర్ వెలువరించిన్రు. ‘భారత్ రాష్ట్ర సమితి’గా రూపు సవరించుకొని నవ నవోన్మేషంతో ఉరకలెత్తించిన్రు. తెలంగాణను మాత్రమే కాదు, యావద్భారతాన్న�
నిలిచి తీరుతాడు
ఆలోచనతో పరిశీలనతో
అవగాహనతో
గెలిచి చూపిస్తాడు
ప్రయాణం సాగనీ
అవివేకులు గోలపెట్టినా
అసమర్థులు గొడవ చేసినా
సురక్షితంగా సమర్థంగా
లక్ష్యం దిశగా..
BRS| అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం తెలంగాణ బిడ్డలందరికీ గర్వకారణమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయదశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకొంటారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని తెలంగాణ బ్రాహ్మణ సం ఘాలు, అర్చక సంఘాలు స్వాగతిస్తున్నాయని అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ మద్దతు ప్రకటించింది. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమని, ఆయన లక్ష్యసాధనలో విజ యం సాధించాలని ఆకాంక్షించింది.