Minister Harish Rao | తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపు జీ పాత్ర గొప్పది. తెలంగాణ కోసం మంత్రి పదవిని గడ్డి పోచలా వదిలేసిన మహనీయుడుకొండా లక్ష్మణ్ బాపు జీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
IT Chief Secretary |ఐటీ పరిశ్రమలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ప్రత్యేకతను కలిగి ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రశంసించారు.
ఉగాండా రాజధాని కంపాలాలో ‘తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఉగాండా’ అద్వర్యంలో , ‘తిరుమల తిరుపతి దేవస్తానం- ఉగాండా’ ప్రాంగణం లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబురాలు జరుపుకున్నారు.
Contract works| తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మోదీ వద్ద కాంట్రాక్ట్ పనులను దక్కించుకోవాడానికే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు.
Crime news | ఈత సరదా నలుగురు విద్యార్థుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. చెరువులో పడి విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన యాచారం మండలంగొల్లగూడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
: అహింస, సత్యాగ్రహం, అనే, మూడు ఆయుధాలతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప యోధుడు గాంధీజీ అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అన్నారు.
MLA Chirumurthy |: టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన కుటుంబాలకు అందించే బీమా సౌకర్యం వారి కుటుంబాలకు భరోసానిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.