మోదీ రాకను నిరసిస్తూ న్యాయవాదుల నిరసన ప్రదర్శన
ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక సందర్భంగా అఖిలభారత న్యాయవాదుల సంఘం( ఐలు), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లీగల్ సెల్
పెద్దపల్లి : ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక సందర్భంగా అఖిలభారత న్యాయవాదుల సంఘం( ఐలు), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఖని మున్సిఫ్ కోర్టు కాంప్లెక్స్ వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయవాదులకు వృత్తిపరంగా ఇబ్బందులకు గురిచేస్తున్న 41 A ను రద్దు చేయాలని, విదేశీ న్యాయ వాదులను భారత్‌లోకి అనుమతించరాదని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐలు జాతీయ కౌన్సిల్ సభ్యురాలు చందాల శైలజ, బీఆర్ఎస్ లీగల్ సెల్ బాధ్యులు జవ్వాజి శ్రీనివాసు మాట్లాడారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించవద్దని, రాజీవ్ రహదారిని ఆరు లైన్లు గా మార్చి జాతీయ రహదారిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రామగుండం నుంచి మణుగూరు వరకు రైల్వేలైను ఏర్పాటు చేయాలని, సింగరేణి ఆర్ఎఫ్ సీఎల్, ఎన్టీపీసీలోని ప్రైవేటు కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.న్యాయవాదులు గోషిక ప్రకాష్, ఎరుకల ప్రదీప్ కుమార్, మురళి, నూతి సురేష్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

