Modi tour | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సైప్రస్ (Cyprus) లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ (Nikos Christodoulides) ఆహ్వానం మేరకు ప్రధాని సైప్రస్‌కు వెళ్తున్నారు.
న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చెందిన బస్సుపై ఇవాళ జమ్మూలో ఉగ్ర దాడి జరిగింది. సుంజువాన్ ప్రాంతంలో ఈ దాడి జరిగిన సమయంలో బస్సులో 15 మంది సిబ్బంది ఉన్నారు. మర�