NRI | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకనైన బతుకమ్మ వేడుకలు(Bathukamma celebrations) విశ్వవ్యాప్తంగా జరుగుతున్నాయి. విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు మన సంస్కృతిని చాటిచెప్పేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.
Manjira river | సంగారెడ్డి జిల్లాలో(Sangareddy) విషాదం చోటు చేసుకుంది. మంజీరా నదిలో(Manjira river) దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మనూరు మండలం రాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
NRI | తెలంగాణ ఆడిబిడ్డలు ఎంతో భక్తితో జరుపుకునే పూల పండుగ బతుకమ్మ వేడుకలు(Bathukamma celebrations) కెనడాలోని(Canada) టొరంటో నగరంలో ఘనంగా జరిగాయి. అక్కడ స్థిరపడిన వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరై బతుకమ్మ వేడుకల
Minister Komatireddy | రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం అమ్మిన డబ్బులు మూడు రోజుల్లోనే వారి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అన్నారు.
Brutal murder | గుర్తు తెలియని వ్యక్తుల చేతితో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురైన సంఘటన చందానగర్(Chandanagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Road accident | నిర్మల్ జిల్లాలో( Nirmal Dist) విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి(Car collides) చెట్టును ఢీ కొట్టిన ఘటనలో తండ్రి,కుమారుడు మృతి(Father and son killed )చెందారు. ఈ విషాదకర సంఘటన నర్సాపూర్(బి) మండలం చాక్పెల్లి గ్రామం వద్ద చోటు చే�
MLA Talasani | హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను(Bonthu Rammohan) మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) పరామర్శించారు. రాంమోహన్ మాతృమూర్తి కమలమ్మ ఇటీవల మరణించగా, బుధవారం చర్లపల్లిలో దశదినక
MLA Prabhakar Reddy | ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం పోలీస్ పాలనతో ప్రజల హక్కులను కాలరాస్తున్నది. చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసుకోలేని నిర్భంద పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్
Bathukamma Sarees | రాష్ట్రంలోని ఆరు జిల్లాల మహిళా సంఘా లు, గిరిజనులకు బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఈ నెల 6న ఆదిలాబాద్, భద్రా ద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల మహిళ�
Musi | సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు టెండర్ వివాదాస్పద మెయిన్‌హార్ట్ కంపెనీకి దక్కింది. ఈ డీల్ వెనుక కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్న భారత సంతతికి చెందిన సింగపూర్ మ�
TG DSC | ఓ వైపు టీచర్ల నియామక పత్రాలు అందించబోతున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది.. మరోవైపు అదే నియామకాల ప్రక్రియలో మెరిట్ ఉన్నా ఉద్యోగాలు రాలేదని డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుత�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్‌పూర్ గ్రామ శివారులో కర్ణాటక బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు ఆందోళన చేపట్టారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే బాధిత గ్రామాలకు చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయ ము