Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో(Bhadrakali Temple) నాణ్యతతో కూడిన ప్రసాదాల తయారీపై భారత ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థ ‘ఈట్ రైట్ ప్లేస్' సర్టిఫికెట్ను( Eat Right Place Certificate) ప్రదానం చేసింది.
Errabelli | సన్నధాన్యానికి రూ.500 బోనస్ దేవుడెరుగు, కనీసం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా చాలు .. ఇదే పదివేలని రైతులు అనుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Errabelli Dayakar Rao)అన్నారు.
Bandi Sanjay | రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా? అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సూటిగా ప్రశ్నించారు.
Karimnagar | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో నిత్యం ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లితున్నది. సబ్బండ వర్ణాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపడుతున్నారు.
Hyderabad | మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో( Maduranagar PS) దారుణం చోటు చేసుకుంది. మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి (Assault)పాల్పడి తీవ్రంగా హింసించడం సంచలనం రేపింది.
KTR | నేడు ఇందిరా పార్క్ వద్ద జరిగే ఆటో డ్రైవర్ల మహాధర్నా(Auto drivers mahadharna) కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొననున్నారు. ఆటో డ్రైవర్ల మహాధర్నాకు మద్దతు తెలుపనున్నారు.
MLA Talasani | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం(Tulam bangaram) ఎప్పుడిస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్�
Hyderabad | సదర్ ఉత్సవాలను(Sadar festival) వీక్షించేందుకు వచ్చిన పలువురి సెల్ ఫోన్లు(Cell phones) చోరీకి గురైన సంఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Nagarkurnool | డబుల్ బెడ్రూం(Double bedroom houses) ఇండ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి(Kalvakurthi) తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు.
Asifabad | పంటలకు ఇప్పటివరకు నష్టపరిహారం(Crop damage) అందలేదని సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట దిందా, కేతిని, చిత్తం గ్రామాలకు చెందిన 60 మందికి పైగా రైతు�