Bhuvanagiri | అర్ధరాత్రి అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ అశోక్ నాయక్(Ashok Naik) అన్నారు.
ఫార్ములా ఈ రేస్‌ను రాష్ట్రంలో మరోసారి నిర్వహించకుండా నష్టం చేకూర్చిన సీఎం రేవంత్‌రెడ్డే అసలు దోషి అని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Adilabad | కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా సోయా పంట(Soy crop) కొనడం లేదని ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి(Farmer Attempts suicid) పాల్పడ్డాడు.
Mancherial | మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (DTDO) ఎం గంగారాంపై సస్పెన్షన్(Suspended) వేటు పడింది. విధులను నిర్లక్ష్యం చేసినందుకుగాను ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కుమార్ దీపక్ ఉత్తర్వులు జారీ చేశారు.
MLA Prashant Reddy | అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్(Bonus) చెల్లించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి( Prashant Reddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Hyderabad | నేషనల్ ఇన్ట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్(Fashion Designing ) ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్ డిజైనింగ్ పీజీ, డిప్లొమా, ఫ్యాషన్, టెక్నాలజీ కోర్సులకు యువతులు, మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్�
Medak | మెదక్ జిల్లా(Medak Dist) అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కానిస్టేబుల్ కొట్టడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు.
Hyderabad | ఫిలింనగర్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న పేకాట శిబిరాలపై(Poker camps) టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.
Hyderabad | హోటల్ వ్యాపారంలో(Hotel business) పెట్టుబడి పెడితే లాభాలు ఇస్తానంటూ నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్( Banjarahills) పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
Y.Satish Reddy | ఫార్ములా ఈ రేసు(Formula e race) విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ పూరితంగా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వ్యవహారంలో అసలు దోషి �
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో(Siricilla) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న డబ్బులివ్వడం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ బరితెగించాడు. ఏకంగా మేస్త్రీ తల్లిని బలవంతంగా తమ వెంట(Mother kidnapped) తీసుకెళ్లాడు.
Hyderabad | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. తాజాగా మాదాపూర్ (Madapur) ఐటీసీ కోహినూర్ ఎదురుగా ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్, యూనియన్ సభ్యులు(Foot Path Food Workers) ధర్నా చేపట్టారు.