హైదరాబాద్ : రేపటి కేటీఆర్ నల్లగొండ పర్యటన రద్దు అయింది. కాగా, కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ (BRS) పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు(Rythu Mahadharna) పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తు ఇవ్వలేమని.. 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదనే వాదనలు విన్న హైకోర్టు బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటీషన్ను 27కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
Kaleshwaram | చివరికి కాళేశ్వరమే దిక్కయింది.. గంగా ప్రవాహంలో కొట్టుకుపోయిన కాంగ్రెస్ అబద్ధాలు
KTR | కాకుల్లా ఏకం కావాలి.. రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించాలి.. కార్మికులకు కేటీఆర్ పిలుపు
KTR | లక్షా 40 వేల కోట్లు అప్పు చేసి ఏం పీకినవ్ రేవంత్..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్