Siddipet |
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం మంత్రి కొండా సురేఖ హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతాను. లేదంటే కిందపడి దూకి బలవన్మరణానికి పాల్పడుతానని సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద మొక్కలు నాటారు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో నేడు బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటించనుంది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యుల బృందం శుక్రవారం జిల్లాకు రానున్నది.
Hyderabad | బాచుపల్లి పీఎస్ పరిధి నిజాంపేట్(Nizampet) ఫిట్నెస్ స్టూడియో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్(Gas cylinder explodes) వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలర�
‘ఫార్మాసిటీ ఉంటే ఆదిబట్ల ఉంటదా? తట్టాబుట్టా సర్దుకొని ఉన్న ఎకరం అమ్ముకొని పోతవు నువ్వు. ఎయిర్‌పోర్టు కాదు.. తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఖాళీ అవుతయ్. 14 వేల ఎకరాల్లో పది వేల పరిశ్రమలు వస్తే ఆ రో
మరో ఇద్దరు రైతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ భరించలేక ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతు, జాతీయ రహదారి నిర్మాణంలో భూమిని కోల్పోయినా పరిహారం అందక మనస్తాపంతో హనుమకొండ జిల్లాలో మరో రైతు తనువు చా
స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ ఆఫీసులో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలంగాణ సర్పంచుల జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో గురువారం బంజారాహిల్స
దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఐటీ ఉద్యోగులపై చేసిన కురచ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రపంచ వేదికపై ఒక ముఖ�
Nallagonda | నాగార్జునసాగర్ డ్యాం(Nagarjunasagar) విజయపురి సౌత్‌లో గురువారం విమానాశ్రయ నిర్మాణం(Airport) కోసం విమాన సర్వీసుల కేంద్ర బృందం సందర్శించి స్థల పరిశీలన చేశారు.
Mahipal Reddy | పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ఎదురుదాడి చేస్తామని మరో కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్‌కు స్ట్రాం
R. Krishnaiah | కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటుందని, అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఒక్క బీసీకి రుణాలు ఇవ్వాలేదని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడ�