Collector Anudeep | శ్రీరామ్ నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ) లో కొత్తగా మరో 20 బెడ్స్ ఏర్పాటు చేసి 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి(Collector Anudeep) వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండుతుండటంతో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్నది. రెండు మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
Urea shortage | తిమ్మాపూర్ మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సహకార సంఘాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
Budget | పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్ను(Central budget) సవరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎరవల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు.
Mining sector | దేశాన్ని 2047 నాటికి అగ్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం(Mining sector) పాత్ర అత్యంత కీలకమని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు.
Singareni | హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) లో సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన మహిళా శక్తి మార్కెట్.. స్వయం ఉపాధి ఉత్పత్తుల స్టాల్కు ద్వితీయ బహుమతి లభించింది.
Daya Aruna | విద్యార్థులు ఉన్నత విద్య లక్ష్యంగా పురోగతిని సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని జిల్లా మహిళా సాధికారత కోఆర్డినేటర్ దయా అరుణ (Daya Aruna)సూచించారు.
Matka | బోధన్ పట్టణం ఆచన్ పల్లికి చెందిన షేక్ గఫార్ అనే వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి తీర్పు చెప్పారు.